India vs West Indies 3rd T20I Highlights : India Seal 3-0 Whitewash vs Windies | Oneindia Telugu

2018-11-12 174

Shikhar Dhawan (92) and Rishabh Pant (58) notched up brilliant half centuries as India chased down the target in the final delivery of the ball, completing a 3-0 whitewash over the Windies in the T20I series
#IndiavsWestIndies
#T20I
#ShikharDhawan
#RishabhPant
#RohitSharma

రోహిత్ సేన దంచేసింది. 182పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించి.. మూడో టీ20ని గెలిచేసింది. నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఏ మాత్రం దయచూపలేదు. విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ అదే దూకుడుతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. రోహిత్‌శర్మ 4 పరుగులకే అవుటైనా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ క్రీజులో నిలవడంతో.. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మూడో టీ20లోనూ నెగ్గి భారత్‌ సిరీస్‌ను క్లీస్‌స్వీప్‌ చేసింది.